Sadhguru Telugu podcast artwork
Business

Sadhguru Telugu

by Sadhguru Telugu
Non-ProfitBusinessEducation

Chart positions today · United States

Not on the United States charts we track today.

If you like Sadhguru Telugu, try…

Latest episodes

Show 7 more episodesShow fewer episodes
  • నీమ్ కరోలీ బాబా అసాధారణ సామర్ధ్యాలు!! Neem Karoli Baba’s Incredible Capabilities

    September 6, 2026 · 5 min

    రాందాస్ మొదటిసారిగా నీమ్ కరోలి బాబాను కలిసినప్పుడు జరిగిన అరుదైన వింత సంఘటనను సద్గురు వివరిస్తున్నారు. జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని…

  • ఆత్మన్యూనతా భావాన్ని ఎలా అధిగమించాలి? | How To Deal With Inferiority Complex?

    August 26, 2026 · 6 min

    ఆత్మన్యూనతా భావాన్ని ఎలా అధిగమించాలి? సగటుగా ఉన్నామనే ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై, IIM బెంగళూరు విద్యార్థి అడిగిన ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక…

  • జీవన్మరణాలు వేరు కాదు | Life and Death are Not Different

    August 23, 2026 · 14 min

    ఎరుకతో జీవించే వ్యక్తికి జీవితం, మరణం అనేవి రెండు వేర్వేరు సంఘటనలు కావు. అవి ప్రతి శ్వాసలో, ప్రతి క్షణం కలిసి ఉంటాయని సద్గురు వివరిస్తారు. మరణాన్ని అంగీకరించని వారికి అసలు జీవితమే తెలియదు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్…

  • ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవడం: స్పష్టత మరియు కుటుంబం నుంచి ఎదురయ్యే ప్రతిఘటన | Spiritual Path

    August 18, 2026 · 26 min

    మీరు ఎంచుకున్న ఆధ్యాత్మిక మార్గం మీ కుటుంబానికి బాధ కలిగిస్తోందా? 2007లో సాధకులతో జరిగిన ఒక సత్సంగంలో, సద్గురు అంతరంగంలోని ఆధ్యాత్మిక తపన మరియు కుటుంబ సంబంధాల మధ్య సమతుల్యతను ఎలా సాధించాలో తన జీవిత అనుభవాలు ఇంకా ప్రాచీన జ్ఞానాన్ని ఆధారంగా…

  • ఆలోచనలు, మనోభావాలు భౌతికమైనవేనా? | Are Thoughts and Emotions Physical?

    August 16, 2026 · 5 min

    సద్గురు, ఆలోచనలు, మనోభావాల మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తూ, మనోభావం అనేది ఆలోచనలోని మరింత గాఢమైన, అనుభూతితో కూడిన భాగమని చెబుతున్నారు. అలాగే, ఆలోచన అనేది కొలవగలిగినదని, భౌతిక స్వరూపాన్ని కూడా కలిగి ఉంటుందని వివరిస్తున్నారు. సద్గురు…

  • సద్గురు 360 – ఎపిసోడ్ #3: మరణించే క్షణంలో ఏమి జరుగుతుంది? కాలభైరవుడు & భైరవి యాతన

    August 12, 2026 · 51 min

    పుణ్యదినం, జ్యేష్ఠ పౌర్ణమి రోజున, సద్గురు కాలభైరవుని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వివరిస్తారు. కాలానికి సాక్షాత్ స్వరూపం, జీవన్మరణాలకు అధిపతిగా ఉన్న శివుని ఉగ్ర స్వరూపమే కాలభైరవుడని ఆయన చెబుతారు. బ్రహ్ముని ఐదవ శిరస్సుకు సంబంధించిన పురాణగాథ…

  • మీరు చెడు కర్మ అనుకునేదే, మీకు మేలు చేయగలదు | What You Think is Bad Karma Can Actually Benefit You

    August 9, 2026 · 11 min

    ప్రేరేపణల, కర్మల స్వభావం గురించి వివరిస్తూ, అనుభవం తాలూకు జ్ఞాపకాన్ని జీవితాన్ని నాశనం చేసే విషంగానో, లేదా జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే జ్ఞానంగానో ఎలా మార్చుకోవచ్చో సద్గురు తెలియజేస్తున్నారు. ఆ ఎంపిక మనదే. జ్ఞానాన్ని కలిగించే ఈ…

Full episode archive on Apple Podcasts →

About the show

ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి.