Sadhguru Telugu podcast artwork
Business

Sadhguru Telugu

by Sadhguru Telugu
Share this ranking Claiming needs an RSS feed. Contact us.

Chart positions today · United Kingdom

Not on the United Kingdom charts we track today.

If you like Sadhguru Telugu, try…

About the show

ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి.

Latest episodes

  • సద్గురు 360 - ఎపిసోడ్ #4: గురు-శిష్య సంబంధం అసలు అర్థం ఏంటి? | Guru-Disciple Relationship

    October 9, 2026 · 1 hr 9 min

    ఆషాఢ మాసంలో, గురు పౌర్ణమి సందర్భంగా వస్తున్న సద్గురు 360 నాల్గవ ఎపిసోడ్‍లో, ఒక సాధకుడి జీవితంలో గురువు పాత్ర ఏంటి, గురువు అనుగ్రహం సాధకుడి ఎదుగుదలని ఎలా వేగవంతం చేస్తుంది, ఇంకా అంతర్గత పరివర్తనకు గురు పౌర్ణమిని ఎందుకంత ముఖ్యమైన సమయంగా…

  • మీ ఫోటోతో ఎవరైనా మీపై చేతబడి చేయవచ్చా? | Can Someone Do Black Magic On You With Your Photo

    September 13, 2026 · 6 min

    మీరు కనుక ఒక వ్యక్తి బొమ్మకున్న జామెట్రీని అర్థం చేసుకున్నట్లయితే, అతడికి పిచ్చెక్కించే జామెట్రీని మీరు క్రియేట్ చేయొచ్చు. అతని బాగోగులకు ఉపయోగపడే జామెట్రీని క్రియేట్ చేయవచ్చు లేదా అతన్ని ఏదో విధంగా సర్వనాశనం చేసే జామెట్రీని క్రియేట్…

  • ఇడ్లీనా? రోటీనా? ఆరోగ్యానికి ఏది మంచిది? | సరైన ఆహారం ఏది? | Idli vs Roti | Right Food to Eat?

    September 9, 2026 · 9 min

    ఆహారం గురించి డాక్టర్ సిర్కాళి శివచిదంబరం అడిగిన ప్రశ్నకు, మనం తినే ఆహారానికి, మనం నివసించే నేలకు, మన చుట్టూ ఉన్న పర్యావరణానికి మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని యోగ శాస్త్రం ప్రకారం సద్గురు వివరిస్తారు. ఈ వీడియోలో, మీ శరీరానికీ, మీ పర్యావరణానికీ…

  • నీమ్ కరోలీ బాబా అసాధారణ సామర్ధ్యాలు!! Neem Karoli Baba’s Incredible Capabilities

    September 6, 2026 · 5 min

    రాందాస్ మొదటిసారిగా నీమ్ కరోలి బాబాను కలిసినప్పుడు జరిగిన అరుదైన వింత సంఘటనను సద్గురు వివరిస్తున్నారు. జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని…

  • ఆత్మన్యూనతా భావాన్ని ఎలా అధిగమించాలి? | How To Deal With Inferiority Complex?

    August 26, 2026 · 6 min

    ఆత్మన్యూనతా భావాన్ని ఎలా అధిగమించాలి? సగటుగా ఉన్నామనే ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై, IIM బెంగళూరు విద్యార్థి అడిగిన ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక…

  • జీవన్మరణాలు వేరు కాదు | Life and Death are Not Different

    August 23, 2026 · 14 min

    ఎరుకతో జీవించే వ్యక్తికి జీవితం, మరణం అనేవి రెండు వేర్వేరు సంఘటనలు కావు. అవి ప్రతి శ్వాసలో, ప్రతి క్షణం కలిసి ఉంటాయని సద్గురు వివరిస్తారు. మరణాన్ని అంగీకరించని వారికి అసలు జీవితమే తెలియదు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్…

  • ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవడం: స్పష్టత మరియు కుటుంబం నుంచి ఎదురయ్యే ప్రతిఘటన | Spiritual Path

    August 18, 2026 · 26 min

    మీరు ఎంచుకున్న ఆధ్యాత్మిక మార్గం మీ కుటుంబానికి బాధ కలిగిస్తోందా? 2007లో సాధకులతో జరిగిన ఒక సత్సంగంలో, సద్గురు అంతరంగంలోని ఆధ్యాత్మిక తపన మరియు కుటుంబ సంబంధాల మధ్య సమతుల్యతను ఎలా సాధించాలో తన జీవిత అనుభవాలు ఇంకా ప్రాచీన జ్ఞానాన్ని ఆధారంగా…

  • ఆలోచనలు, మనోభావాలు భౌతికమైనవేనా? | Are Thoughts and Emotions Physical?

    August 16, 2026 · 5 min

    సద్గురు, ఆలోచనలు, మనోభావాల మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తూ, మనోభావం అనేది ఆలోచనలోని మరింత గాఢమైన, అనుభూతితో కూడిన భాగమని చెబుతున్నారు. అలాగే, ఆలోచన అనేది కొలవగలిగినదని, భౌతిక స్వరూపాన్ని కూడా కలిగి ఉంటుందని వివరిస్తున్నారు. సద్గురు…